షటిల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా టిడిపి నాయకులు దేవరకొండ శీను ఆధ్వర్యంలో ఏప్రిల్ 20 తేదీ జరిగిన షటిల్ టోర్నమెంట్ విజేతలకు ఆదివారం రాత్రి పట్టణంలోని సెల్ఫీ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన షటిల్ టోర్నమెంట్ విజేతలకు గౌరవ కావలి శాసనసభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి గారి చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు..విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరిని అభినందించి సెల్ఫీ పాయింట్ వద్ద విజేతలతో ఫోటో దిగారు.ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే గారు అభినందించారు...